Sunday, September 2, 2007

నుదుట్న ముద్దెమో పాపిత బిళ్ళై
ముక్కు మీద ముద్దెమో మూడు రాళ్ళ ముక్కుపొడకై
పెదవి మీద ముద్దు పగడాల మెరుపై
చెవి లోన గుసగుసలె శ్రుంగార కావ్య
మీది ముద్దు కి సిగ్గంత ఆవిరై
ఆమె మీద అతడు వస్త్రమై
మన్మధుని చెతులొ
కామసూత్రమై
పొటెత్తిన సంద్రమై,ఉప్పొంగె కెరతమై
క్షణమొక యుగమై
వరమై
కలరవమై
మనొహరమై
జీవిత కాలపు ప్రతి క్షణం....
.......రొమాన్శ్...రొమాన్శ్...!
క్.ల్.సుదాకర్

Wednesday, August 29, 2007

ప్రక్రుతి వొడి లోకి మెల్లగ సాగుతున్న వేళ
తూర్పు జవరాలి మోము పై......
...సిన్దూరపు కాన్తులీనుతున్న వేళ!
చల్లని గాలుల స్పర్స కి......
...నీ వోణి రెపరెపలాడుతున్న వేళ!
నీ నడుమువొమ్పులను చూసి......
...ప్రవహిన్చె ఆ నది కి అసూయ పుట్టు వేళ!
ఆకుపచ్హని చీర కట్టిన అవనిజ నీడన......
...చెప్పాలని వున్ది నీతో నీ పై నా ప్రేమ నీ!

Monday, August 20, 2007

నీ వల్ల కలిగిన
నామది లొని భావాలు
మరువ లెని అనుభవాలు
తమస్సున తళ్ళుక్కుమ్మనవెఇ కలల అలలు
నీ పై నా ప్రెమను చుఉపె సజీవ సాక్షాలు
ఇరులను గురుతుకు తెచ్హె నీ కురుల సిరులు
నది ని కూడ తికమక పెట్టె ఆ నడుము ఒమ్పులు
అర విరిసిన మొగ్గను పొలె చూసిచూడనట్టి నీ చూపులు
వున్న చోట వున్డనీవు ఆ తీయని గురుతులు।

Sunday, August 19, 2007

నువ్వులా...పువ్వుల నవ్వితె గలగల...
నా ఎద లో అనన్దముప్పొన్గె నది లా!
నీ మన్దార అదరలలోన...
మదుపమ్బునై...తెనె నె తాగనా!
నీ నవ్వు అన్దాలలొనా...
ముత్యలా కాన్తి నె నెనన్దుకోనా!
నీ వెచ్హనీ కొఉగిళ్ళ లొనె...
ఆ భొగి చలిమన్ట నె కాచుకొనా!
బన్గారు నీ మెని చాయ తో...
'ఆడిత్యు'నకు వెలుగిచినది నీవె కద...!

Wednesday, August 8, 2007

hi, i'm aditya this is my first one.see u 2morro.