Monday, August 20, 2007

నీ వల్ల కలిగిన
నామది లొని భావాలు
మరువ లెని అనుభవాలు
తమస్సున తళ్ళుక్కుమ్మనవెఇ కలల అలలు
నీ పై నా ప్రెమను చుఉపె సజీవ సాక్షాలు
ఇరులను గురుతుకు తెచ్హె నీ కురుల సిరులు
నది ని కూడ తికమక పెట్టె ఆ నడుము ఒమ్పులు
అర విరిసిన మొగ్గను పొలె చూసిచూడనట్టి నీ చూపులు
వున్న చోట వున్డనీవు ఆ తీయని గురుతులు।

No comments: