Sunday, August 19, 2007

నువ్వులా...పువ్వుల నవ్వితె గలగల...
నా ఎద లో అనన్దముప్పొన్గె నది లా!
నీ మన్దార అదరలలోన...
మదుపమ్బునై...తెనె నె తాగనా!
నీ నవ్వు అన్దాలలొనా...
ముత్యలా కాన్తి నె నెనన్దుకోనా!
నీ వెచ్హనీ కొఉగిళ్ళ లొనె...
ఆ భొగి చలిమన్ట నె కాచుకొనా!
బన్గారు నీ మెని చాయ తో...
'ఆడిత్యు'నకు వెలుగిచినది నీవె కద...!

1 comment:

Unknown said...

బ్లాగులోకానికి స్వాగతం. మీ కవితలు బాగున్నాయి.

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది

www.jalleda.com

జల్లెడ