Wednesday, August 29, 2007

ప్రక్రుతి వొడి లోకి మెల్లగ సాగుతున్న వేళ
తూర్పు జవరాలి మోము పై......
...సిన్దూరపు కాన్తులీనుతున్న వేళ!
చల్లని గాలుల స్పర్స కి......
...నీ వోణి రెపరెపలాడుతున్న వేళ!
నీ నడుమువొమ్పులను చూసి......
...ప్రవహిన్చె ఆ నది కి అసూయ పుట్టు వేళ!
ఆకుపచ్హని చీర కట్టిన అవనిజ నీడన......
...చెప్పాలని వున్ది నీతో నీ పై నా ప్రేమ నీ!

No comments: